Wednesday, March 28, 2012

ద్రౌపదీ మానసంరక్షణము - 1936


( విడుదల తేది: 05.02.1936 బుధవారం )

లక్ష్మి ఫిల్మ్స్ వారి
దర్శకత్వం - ఎన్. జగన్నాధ స్వామి
హర్మోనియం: ఎ.టి. రామనుజులు
ఫిడేలు : కె. గున్నయ్య
తబలా : పి. నారాయణ
తారాగణం: బళ్ళారి రాఘవాచార్యులు,బందా కనకలింగేశ్వర రావు,ఎ.వి. సుబ్బా రావు,
పారుపల్లి సుబ్బా రావు, సురభి కమలా బాయి, లీలా బాయి,
సుబధ్ర, కె. సీతా దేవి

                     - ఈ క్రింది పాటలు, పద్యాలు అందుబాటులో లేవు -

01. ఎవ్వారికి తరంబౌను జగదీశుమాయలను వర్ణించుట - దైతా గోపాలం
02. కనవా నా దుర్గతి దేవా కనికరమే మది - సురభి కమలా బాయి
03. కుంజవిహారీ కృష్ణ మురారీ గోవర్ధన గిరిధారి - టి. సుబ్రహ్మణ్యం
04. గిరిధర గోపాలా పాహిమాం కృపాలవాల నంద గోపబాల - టి. సుబ్రహ్మణ్యం
05. గోపాలా మాంపాలయ గోపీలోలా కృపజూపవేలరా - సురభి కమలా బాయి
06. జన్మ సార్ధకమయ్యెగా నా మది సంతసభరితమయ్యె - పారుపల్లి సుబ్బా రావు
07. జయజయ జయ జగదీశ్వర సాధుసంగ శ్యామలాంగ - బృందం
08. తగని పని నాయనా మనకిది ధర్మమూర్తుల కుతంత్రుల - దైతా గోపాలం
09. దయసేయున్ వలయుసుమా  దేవి పయనగుము - సురభి కమలా బాయి
10. ధన్యులెవ్వరు మీకన్నను రాజన్యులు - బందా కనకలింగేశ్వర రావు
11. పందెమిడిన యాబాహువు పటాపంచలుగా చేతు - ఎ.వి. సుబ్బారావు
12. పద్మవల్లభా పాలయభగనన్ - బృందం
13. భారతదేశ గౌరవంబంతయు పాడొనరించెదరా నేటితో - మాస్టర్ దుర్గా ప్రసాద్
14. మాతా మాంపాలయగిరిజాతా కరుణాలయ - పద్మావతి దేవి
15. మించిన పనికి పిదప యోచించిన కలగదు లాభమటంచు - దైతా గోపాలం
16. యశోదానంద కంద యాదవాన్వయాబ్ది చంద్ర - బృందం
17. వీరకేసరులారా వెడులుడు వేవేగ భారతాంబకు మన - మాస్టర్ దుర్గా ప్రసాద్
18. శ్రితకమలా కుచ మండలా కృష్ణా ధృతకుండలా - రాగిణి దేవి
19. సకలధర్మవేదులార సభాసీనులగు మహాత్ములారా - సురభి కమలా బాయి



No comments:

Post a Comment