Saturday, March 31, 2012

నిజరూపాలు -1974


( విడుదల తేది: 19.03.1974 శుక్రవారం )

ఉదయభాను ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె.వి. నందనరావు
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: యస్.వి. రంగారావు, రామకృష్ణ, విజయనిర్మల,నాగభూషణం,రాజబాబు,సూర్యకాంతం

01. ఐ హేవ్ కం ఫర్ యు.... దేశాలెన్నో తిరిగాను - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: గోపి
02. రాజరాజశ్రీ దొరగారు కాబోయే మా శ్రీవారూ - పి.సుశీల, ఎస్.పి.బాలు - రచన: రాజశ్రీ
03. సింగపూరు లేడీ నీ అందమైన బాడీ నా సొంతమైతే - ఎస్.పి. బాలు, బి.వసంత - రచన: దాశరధి

                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు -

01. ఓడిపోదురా న్యాయం వీడబోకు నీ శాంతం - ఎ.వి.యన్. మూర్తి - రచన: గోపి
02. కృష్ణా మయింటికి రావో గజ్జలందియల్ ఘల్ ఘల్ - కౌసల్య
03. నేనంటే చెకుముకి చెకుముకి రవ్వనురో సై అంటే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
04. సకల లోక బాంధవం కరుణరస పయోనిధిం (శ్లోకం) - ఎస్.పి. బాలు - రచన: దాశరధి



No comments:

Post a Comment