లలిత శ్రీ కంబైన్స్ వారి దర్శకత్వం: అశోక్ కుమార్ సంగీతం: ఒ.పి. నయ్యర్ ( హిందీ సినీ సంగీత దర్శకులు ) తారాగణం: బిశ్వాస్, శరణ్య .జే.వి.సోమయాజులు | ||
---|---|---|
01. ఈ విశాల ప్రశాంత ఏకాంత సౌధంలో నిదురించు - ఎం.ఎస్.రామారావు - రచన: ఎం.ఎస్.రామారావు 02. ఊహలలో ఊయలలో గుండలు కోయలలై కూడినవి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వెన్నెలకంటి 03. ఘల్లు ఘల్లునా గుండె ఝల్లన పిల్ల ఈడు త్రుళ్ళి పడ్డది - ఎస్. జానకి - రచన: డా. సినారె 04. నా ప్రేమకు శెలవు నా దారికే శెలవు కాలానకే శెలవు - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. నిను చూడక నేనుండలేను ఈ జన్మలో మరి ఆ జన్మలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 06. నీ వదనం విరిసే కమలం నా హృదయం ఎగిసే కావ్యం - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 07. నేనే సాక్షము ఈ ప్రేమయాత్రకేది అంతము - ఎస్. జానకి - రచన: ఆత్రేయ 08. ప్రేమ వెలిసింది మనసులొనే మౌనదేవతగా ప్రేమ కురిసింది - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 09. మనసొక మధుకలశం పగిలే వరకే అది నిత్య సుందరం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 10. మమతే మధురం మనసే శిశిరం ఎదకు విధికి జరిగే - ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి |
Saturday, March 31, 2012
నీరాజనం - 1989
Labels:
NGH - న
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment