Monday, May 14, 2012

అమ్మా నాన్న - 1976


( విడుదల తేది: 14.08.1976 శనివారం )
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. లెనిన్‌బాబు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణంరాజు,ప్రభ,చంద్రమోహన్,జయసుధ,రాజబాబు, రమాప్రభ 

01. ఎంత బాగుంది బావా ఎంతో బాగుంది ఎంతో - పి.సుశీల - రచన: డా.సినారె
02. కురిసే చినుకుల గుసగుసలు అవి మదిలో మెరిసే - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
03. దిల్‌కొ దేఖో చెహరాన దేఖో నీకు నాకు - ఎం. రమేష్, ఎల్.అర్. ఈశ్వరి - రచన:అప్పలాచార్య
04. నాకు నీవు నీకు నేను మన ఇద్దరికి ఈ పాప - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: దాశరధి
05. నువ్వేకావాలి నాతో రావాలి అందాల తీరాలదాక - ఎస్.పి.బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
06. నూనుగు మీసాలొడా నువ్వు చేను కాసేవాడా నువ్వులిస్తావా - పి.సుశీల - రచన: డా. సినారె
07. పాప ఉన్న ఇంటికన్న స్వర్గమున్నదా పసిపాకన్న - పి.సుశీల
08. శ్రీకృష్ణా యడుభూషణ శృంగార రత్నాకరా - ( గాయిని వివరాలు లేవు )



No comments:

Post a Comment