Monday, May 14, 2012

అమ్మాయి మనసు - 1989


( విడుదల తేది: 29.12.1989 శుక్రవారం )
శ్రీనివాస చక్రవర్తి ఫిలింస్ వారి
దర్శకత్వం: చేకూరి కృష్ణారావు
సంగీతం: రాజన్ నాగేంద్ర
తారాగణం: చంద్రమోహన్, జయసుధ,శరత్ బాబు,కాంతారావు,నిర్మల

01. ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా ఈవేళ నాలో - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. ఒక వేణు గీతం పలికింది పాటై ఎద పల్లవించగా ( Ending Bit ) - ఎస్.పి. బాలు - రచన: గోపి
03. నీ పల్లె రేపల్లెగా నీ గోము గోపెమ్మగా పిలిచింది నన్ను - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. మనసే దోచావు నీవు మనిషే మిగిలాను నేను అది తెలిసి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ
05. విరిసే వయసే ఆమని తోట పిలిచే మనసే కోయిల పాట - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరిNo comments:

Post a Comment