Wednesday, March 23, 2011

శివభక్త విజయము - 1981 (డబ్బింగ్)


( విడుదల తేది:  20.08.1981  గురువారం )
అన్నపూర్ణా ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
సంగీతం: కె.వి. మహదేవన్ మరియు ఎ. ఎ. రాజ్
గీత రచన: వీటూరి
తారాగణం: శివాజీగణేశన్,పద్మిని,నాగయ్య,సావిత్రి,జెమినీగణేశన్,ముత్తురామన్,నగేశ్ 

01. ఆదిశివుని నాదమయుని కధ వినవమ్మా ఆ ఆదిశక్తి - పి. సుశీల,ఎస్. శైలజ,ఎస్.పి. బాలు
02. ఏరు జోరుగా ఉంది గాలి హోరు పెడుతోంది బట్టలింక - ఎస్.పి. బాలు, ఎస్. శైలజ బృందం
03. కనులముందే వున్నా కైలాసమే నీది ఎక్కడో తిరిగావు అంతరంగమా - జి. ఆనంద్ బృందం
04. చంద్రమౌళి భూషణమౌ జాతి సర్పమా నీకు అంత మంచి - ఎస్.పి. బాలు
05. చిత్తములో అంతా శివమయమే దేవా నిను సేవించు దాసులకే - ఎస్.పి.బాలు
06. ఙ్ఞానమనే తలుపే తీయవయా ద్వారమనె తెరచవయా - ఎస్.పి. బాలు, ఎస్. శైలజ బృందం
07. పల్లవి పాడేనులే కోరి మనసే సృతిచేసి ఆశలు కలబోసి - ఎస్. శైలజ బృందం
08. సకల కళలందు సర్వజ్ఞుడైన వాడ్ని ( పద్యం ) - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment