Wednesday, February 9, 2011

ఏడంతస్తుల మేడ - 1980



ఝాన్సీ ఎంటర్ ప్రైజెస్ వారి 
దర్శకత్వం: దాసరి నారాయణరావు 
సంగీతం: చక్రవర్తి 
తారాగణం: అక్కినేని, సుజాత,జగ్గయ్య,ప్రభాకర రెడ్డి, జయసుధ,జయప్రద

01. అరటిపండు ఒలచిపెడితే తినలేని చిన్నది - ఎస్.పి.బాలు, పి. సుశీల - రచన: రాజశ్రీ
02. ఇది మేఘసందేశమో అనురాగ సంకేతం చిరుజల్లు - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: రాజశ్రీ
03. ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది ఏమి లేక - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఏడంతస్తుల మేడ ఇది వడ్డించిన విస్తరిది ఏమి లేక - పి.సుశీల - రచన: వేటూరి
05. ఓ రంగి ఓ రంగి ఓ రంగి ఓ నా రంగి రంగి రంగి - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: డా. సినారె
06. కొమ్మలోని కోయిలమ్మా కొండమల్లీ పూల రెమ్మ - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: వేటూరి
07. చక్కని చుక్కా తప్పాచెక్కా జయప్రద వుంటే పక్క - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment