Wednesday, May 16, 2012

ఆడజన్మ - 1951


( విడుదల తేది: 24.11.1951 శనివారం )
మాడరన్ దియేటర్స్ వారి
దర్శకత్వం: జి. ఆర్. రావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి, జి.రామనాధ అయ్యర్
గీత రచన: తోలేటి
గాయకులు: సుసర్ల,మాధవపెద్ది, పిఠాపురం,పి. లీల, జిక్కి
తారాగణం: సి.హచ్. నారాయణరావు,రామశర్మ,లింగమూర్తి,రమణారెడ్డి,
గిరిజ,లక్ష్మిప్రభ

01. అగ్ని సాక్షిగా పెండ్లాడినట్టి.. మంగళమని పాడరే - పి. లీల బృందం
02. బ్రతుకంతా అగచాట్లేనా నలుగురిలో నగుబాట్లేనా - పి. లీల

- ఈ క్రింది పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఇన్నాళ్ళ డాబు ఇక మీద కాదోయి మగవారి వేషాలు
02. ఎటు పోదువే వెర్రి జీవా పటు దు:ఖమయమైన
03. ఏనాటికైనా నీ లీలనే విడబొకే మాదీ ప్రేమ దేవకీ - 
04. ఐయాం కం ఫ్రం లండన్ నీపై మొహం నిండెన్ మై నేమ్ ఈజ్ దన్ దన్
05. టీ వేడైన టీ.. అయ్యల్లారా అమ్మల్లారా రండి యిటు రారండి
06. నను వీడేనే యిలలోన పతి బాసి నేనూ బ్రతుకుటాయే
07. నా పుణ్యమే కాచేనే పూచెనే నాలోని భావాలు ఈడేరేనే
08. భాగ్యం అంటే నాదే నా ఇష్టం లాగ
09. యిదే ఆడజన్మ ఇదే ఆడజన్మ ఏనాడైన ఎవరో ఒకరు
10. హలో మై డియర్ హలో .. ఉందమోయీ ప్రేమమీరు



No comments:

Post a Comment