Wednesday, May 16, 2012

ఆదర్శం - 1952


( విడుదల తేది:  25.12.1952 గురువారం )
శుభోదయా పిక్చర్స్ వారి
దర్శకత్వం: హెచ్.వి. బాబు
సంగీతం: అశ్వద్దామ
తారాగణం: జగ్గయ్య,సావిత్రి,షావుకారు జానకి,రామశర్మ

                          ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అర్దులం శరణార్దులం ఆలు బిడ్డలందరినీ బాసిన
02. కమ్మనైన కట్టు కధ నీకు చెప్పనా గల గలా నవ్వించి
03. కలిసినయి కలిసినయి కన్నులే  కారణము కన్నులకు తెలుసు
04. కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే గిరిధారి హరే ముర వైరి హరే
05. తుది పాట పాడుకోనీ ఎద బాధ మాసిపోనీ కన్నీరు
06. దీన ఓ భాగ్యహీనా ఓ భగ్న వీణా ఏల నీకీ రాగాలాపన
07. నలుపు నలుపు నలుపు కాకి నలుపు కోకిల నలుపు
08. నేనేనా నే నొకడేనా కలతల లోకంలో కాగే శోకంలో
09. ప్రేమించానని అన్నావే అవును అంటే ఏమిటో చెబుతావా
10. మానవ నీతి ఇదేనా మానిని రాత ఇంతేనా
11. సినిమాలో చేరాలి బావ చెన్నపట్నం తీసుకెళతావ బావ



No comments:

Post a Comment