Wednesday, May 16, 2012

ఆదర్శవంతుడు - 1989


సెన్సార్ తేది: 30.06.1984
( విడుదల తేది: 07.12.1989 గురువారం )
మహీజా ఫిలింస్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: ఆత్రేయ
తారాగణం: అక్కినేని, రాధ, జగ్గయ్య,గొల్లపూడి,అంజలీదేవి,అత్తిలి లక్ష్మి,నూతన్ ప్రసాద్

01. ఏమిటో అవుతోంది ఎట్టాగో ఉంటోంది ఈడొచ్చి మీద - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. జీవితమంటే జీవించడమే జీవిస్తే అది నందనమే - ఎస్.పి. బాలు బృందం
03. నీలి నీలి నింగిలో చీకట్లు చీకటైన నేలపై వెన్నెల్లు - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
04. పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ ( శ్లోకం ) - ఎస్.పి. బాలు
05. పుట్టి పెరిగేది భూమిపైన గిట్టి కలిసేది మట్టిలోన - ఎస్.పి. బాలు కోరస్
06. పేదలేని రోజు మహారాజు లేని రోజు అది లోకమంతా - ఎస్.పి. బాలు, ఎం. రమేష్



No comments:

Post a Comment