Wednesday, May 16, 2012

ఆలుమగలు - 1977


( విడుదల తేది: 17.03.1977 గురువారం )
ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. రామారావు
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: అక్కినేని,వాణిశ్రీ,రాజబాబు,రమాప్రభ,సత్యనారాయణ

01. ఎరక్కపోయీ వచ్చాను ఇరుక్కుపోయాను - ఎస్.పి.బాలు బృందం - రచన: వేటూరి
02. ఒక్కరిద్దరుగా మారేది ఇద్దరు ఒక్కటావలని - పి.సుశీల, రామకృష్ణ - రచన: వేటూరి
03. చిగురేసె మొగ్గేసే సొగసంతా పూతపూసే - పి.సుశీల,ఎస్,పి. బాలు - రచన: డా.సినారె
04. తెలుసుకో ఈ జీవిత సత్యం జరిగేదే ఇది ప్రతి నిత్యం - ఎస్.పి. బాలు - రచన: శ్రీశ్రీ
05. పరుగెత్తి పాలు త్రాగేకంటే నిలబడి నీళ్ళు - పి.సుశీల,ఎస్.బాలు బృందం - రచన: డా. సినారె
06. రా రా రా రంకె వేసిందమ్మొ రంగైన పోట్లగిత్త - పి.సుశీల,ఎస్.పి.బాలు - రచన: వేటూరి



No comments:

Post a Comment