Wednesday, May 16, 2012

ఆలయ శిఖరం - 1983


( విడుదల తేది:   07.05.1983 శనివారం  )
శ్రీ లలితా మూవీస్ వారి
దర్శకత్వం : కోడి రామకృష్ణ
సంగీతం : సత్యం
తారాగణం: చిరంజీవి, సుమలత,రంగనాద్,కె.సత్యనారాయణ,గొల్లపూడి,అరుణ

01. ఇది ఆశలు రేపే లోకం అడియాసలు చేసే లోకం స్వార్ధం మరిగిన - ఎస్.పి. బాలు
02. ఓహో అమ్మక చెల్లా దొమ్మరి సిందు అందం చందం - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: ఆరుద్ర
03. కొండలేక్కినా దేవుడా ఆ బండ్లలో ఏముంది నువ్వు చేసిన లోకం - ఎస్.పి. బాలు కోరస్
04. తప్పేముందిరా ఉన్నది చెబితే అప్పలస్వామి ఈ వేదాంతం - ఎస్.పి. బాలు
05. నీ రూపు మారింది గోపాలుడా లేని నాజుకు పెరిగింది - పి.సుశీల, ఎస్.పి. బాలు
06. నీ హృదయం ఆలయశిఖరం ఆ గర్భ గుడిలో రగిలే మంటలు - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment