Wednesday, February 8, 2012

ఎదురులేని మనిషి - 1975



( విడుదల తేది :  12.12.1975 శుక్రవారం )
వైజయంతి మూవీస్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: ఎన్.టి.రామారావు,ప్రభాకర రెడ్డి,జగ్గయ్య,కాంతారావు,వాణిశ్రీ,నిర్మల

01. ఎంతవాడి వెంతవాడి వయ్యావురో బంగారు సామి - పి.సుశీల,ఎస్.పి. బాలు బృందం
02. ఎక్కడో ఎక్కడో తగలిన తావులో తగిలింది - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. ఉందా కలేజా ఉంటె లేజా కొందరు ఇస్తామంటారు - పి. సుశీల
04. కంగారు ఒకటే కంగారూ కళ్ళు కలిస్తే కంగారూ - పి. సుశీల
05. కసిగా ఉంది కసి కసిగా ఉంది కలవక కలవాక - పి. సుశీల,ఎస్.పి. బాలు
06. హే కృష్ణా ముకుందా మురారి కాస్త కళ్ళు మూసుకో - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment