Wednesday, February 8, 2012

ఎవరి అబ్బాయి? - 1957 (డబ్బింగ్ )


( విడుదల తేది:  12.12.1957 - గురువారం )
విజయా ఫిలింస్ వారి
దర్శకత్వం: టి. ఆర్. రఘునాధ్
సంగీతం: టి. ఎ. ఇబ్రహీం
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: జెమినీగణేశన్, సావిత్రి, ఎన్. ఎన్. కృష్ణన్,నాగయ్య,బాలసరస్వతి, డైసీ ఇరానీ

01. అమ్మ బలే రామక్క మీ అయ్య వస్తే పాడుకో - రామకృష్ణ , అమ్మలు
02. కనికరమే నీ కనికరమే అతిశయమే కాదె మంగమ్మా - ఎ. ఎం.రాజా, జిక్కి
03. కళ్ళమూతకాలం కాదుర రాజా ఎంచీ మంచీ బదులే - ఆర్. బాలసరస్వతీ దేవి
04. తండ్రి ఎవరో తల్లి ఎవరో నీకు దిక్కు ఎవరో - పి.సుశీల
05. పరులకోసమే జీవించరా ఓ మానవా - మాధవపెద్ది
06. వాసనగుమ్మను తోట ఇదే మది మోదుమార ఊగులాడు - ఎ. ఎం. రాజా, జిక్కి

                               - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. అంతరాయం మనకు లేదు అనుచు పాడుదాం - పొన్నమ్మ,పి.సుశీల బృందం
02. ఎన్నెన్నియో కలవయ ఇందు ఎన్నెన్నియో కలవయా - పి.సుశీల
03. పళ పళ పళ తళ తళ తళ బెలూన్ చూడుచైనా - పిఠాపురం, ఎ.పి. కోమల
04. స్వామీ.. ఆ.. రాజా రాజా ఏల ఏల వచ్చినవారెవరయ్యా - పి.సుశీల,పొన్నమ్మ



No comments:

Post a Comment