Monday, January 30, 2012

గడుసు పిల్లోడు - 1977


(విడుదల తేది:  12.11.1977 శనివారం)
శ్రీ రామకృష్ణ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: కె. బాపయ్య
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శోభన్ బాబు, మంజుల, జమున,రాజబాబు,రమాప్రభ,సత్యనారాయణ

01. అనకు ఆ మాట మాత్రం అనకు ఇది ఆఖరి మాటని - పి. సుశీల
02. ఔనన్నా ఔనన్నా అడిగినదానికి  ఔనన్నాఅందాకా - ఎస్.పి. బాలు,పి. సుశీల
03. గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ వచ్చిపోయే వారికి - పి. సుశీల
04. చీకటి పడుతోంది ఇంటికి చేరే వేళైంది ఆహ అహ - పి. సుశీల, ఎస్.పి. బాలు
05. ఫూల్ ఏప్రిల్ ఫూల్ చెకుముకి రాయి చెలాకిరాయి - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
06. ముమ్మూర్తులలో ఎవ్వరు ప్రేమను ఆపేది ముల్లోకాలలో - ఎస్.పి. బాలు, పి. సుశీల


No comments:

Post a Comment