Monday, January 30, 2012

గువ్వల జంట - 1981


( విడుదల తేది:  06.11.1981 శుక్రవారం )
రాధా కృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: కె. వాసు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: కృష్ణంరాజు,జయసుధ,ప్రభాకర రెడ్డి,రంగనాద్,జయమాలిని

01. ఒంటి స్తంబం మేడ ఒక్క రాతిరి ఓరచూపు చూస్తోంది ఒంక జాబిలి - పి. సుశీల - రచన: వేటూరి
02. చిరుగాలి ఉయ్యాల చిగురాకు జంపాల ఊగేటి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. చూపులకు సుందరాంగినే నీ అమ్మడ జిమ్మడ - ఎస్.జానకి బృందం - రచన: వేటూరి
04. నీలి నీలి కళ్ళతో నిండిపో నాలో - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ కోరస్ - రచన: ఆరుద్ర
05. పిచ్చెక్కిపోతోందే పిల్ల నిన్నుచూస్తుంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: వేటూరి
06. పులకరింత పూసిదంమ్మో కలవరింతా కాసిదంమ్మో - పి. సుశీల - రచన: వేటూరి



No comments:

Post a Comment