Saturday, January 28, 2012

ఏకలవ్య - 1982


( విడుదల తేది: 07.10.1982 గురువారం )
కౌముది పిక్చర్స్ వారి
దర్శకత్వం: విజయా రెడ్డి
సంగీతం: కె.వి. మహాదేవన్
పాటలు,పద్యాల రచన: మల్లెమాల
తారాగణం: కృష్ణ,గుమ్మడి,జయప్రద,కృష్ణకుమారి,శరత్ బాబు,త్యాగరాజు

01. అధికదీప్తులు చిమ్ము ఆ వహ్ని ముందు పేర్చిన అగ్నిలా - ఎస్.పి. బాలు
02. ఆట భళా పాట భళా చాంగ్ భళారే వేటగురు - ఎస్.పి.బాలు,పి. సుశీల, ఎస్.పి. శైలజ బృందం
03. ఇది మల్లెలు విరిసిన ఉదయం చిరుజల్లులు విరులై - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో  ఏకలవ్య - ఎస్.పి. బాలు
05. ఇల హిమాచల శృంగమెంత ఉన్నతమో  ( బిట్ ) - ఎస్.పి. బాలు
06. ఎంత ఘాటు ప్రేమయో  ఇంత లేత వయసులో - ఎస్.పి. బాలు,పి. సుశీల
07. ఓరీ రాజకులాధామ ప్రబల గర్వోపేతచిత్తమంబూనన్ (పద్యం) - మాధవపెద్ది
08. కారు మబ్బులు గుంపు కనలి గర్జించినా - ఎస్.పి. బాలు
09. చెక్కు చేదరిన ఏకలవ్యా ఎక్కడికి నీ పయనము - ఎస్.పి. బాలు
10. దొరవన నీవేరా మార సుకుమార మనసారా నన్నేలరా - పి. సుశీల
11. పరమస్నేహము నెంచి బిడ్డకి పాలకు ( పద్యం ) - రామకృష్ణ
12. పాములు తేళ్ళు బల్లులును పైబడ వచ్చిన వచ్చు (పద్యం) - పిఠాపురం
13. ప్రధమమున రాచబిడ్డకు పౌరుషము వలయు (పద్యం) - మంగళంపల్లి
14. బండల మధ్య పుట్టి పెను బండలే (సంవాద పద్యాలు) - రామకృష్ణ, ఎస్.పి. బాలు
15. భాసుర వేదమంత్రముల భావ మెరింగియు (పద్యం) - పి. సుశీల
16. మనసు మెచ్చిన చిన్నది నన్ను మనువాడ - ఎస్.పి. బాలు, పి. సుశీల
17. మ్రోగింది డమరుకం మేల్కొంది హిమనాగం సాగింది - ఎస్.పి. బాలు బృందం
18. యాకుందెందుతుషార హార ధవళ (పద్యం) - మంగళంపల్లి
19. శ్రీమన్ మహాచార్య ఆర్యామహాదేవి (దండకం) - ఎస్.పి. బాలు
20. సర్వజీవులపట్ల సమభావమును చూపు (పద్యం) - మంగళంపల్లి
21. సైర మొనగాడా సై సైరా మొనగాడా బిల్లజాతికి - ఎస్.పి. బాలు, పి.సుశీల బృందం



No comments:

Post a Comment