ప్రకాష్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: ప్రకాశరావు సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు తారాగణం: జి. వరలక్ష్మి,సి.హెచ్. నారాయణ రావు,ప్రకాశరావు,శివరావు, పి.కె. సరస్వతి,వెంకుమాంబ | ||
---|---|---|
01. ఎదురు లేదిక నా కెదురు లేదిక తెలిసీ తెలియని తీయని బాధ - జి. వరలక్ష్మి
02. ఓయీ నా రాజ వయ్యారి రాజా నేనీదాన నిన్నే వలచితిరా - జి. వరలక్ష్మి
03. ఓహో బావా ఓయి బావ ఓయి బావా ఓహో నువ్వాస్తావా - జి. వరలక్ష్మి, పిఠాపురం
04. కలికాలపు పరమరహస్యం రామబ్రహ్మం గంజాయికి - కె. శివరావు
05. చూడగదరా చూడగదరా నీ నీడలో నిజము చూడగదరా - ఎం.ఎస్. రామారావు
06. చెలియా ఈ సుమము ఏరంగు లీనునో ఏతావి జిమ్మునో - జి. వరలక్ష్మి
07. జీవితమే దు:ఖ పూరితము నేడు కడచిన దినాలు - ఎం.ఎస్. రామారావు
08. తగునా పగబూన పగబూన పెంచిన నీవే త్రుంచివైతువా - జి. వరలక్ష్మి
09. నా ఆశలు బాసి నిరాధారనైతి కలలాయే నా బ్రతుకు - జి. వరలక్ష్మి
10. నీకు సరి లేదురా సౌఖ్యమన్న నీదెరా జీవితమే ఆటరా ( బిట్ ) - పిఠాపురం
11. మనసిదేమో ఊయలలూగే మేలివలపులత - జి. వరలక్ష్మి,ఎం.ఎస్. రామారావు, కె. శివరావు
12. వెరపేలా (మధుర స్వప్నం - నాటకం) - జి. వరలక్ష్మి, ఆర్. బాలసరస్వతి దేవి, ఎం.ఎస్. రామారావు బృందం
- ఈ క్రింది పాట అందుబాటులో లేదు -
01. సన్నగా తిన్నగా రారా వెన్నెల దొంగా మా కన్నుల - జి. వరలక్ష్మి, కె. శివరావు
|
Sunday, June 10, 2012
మొదటి రాత్రి - 1950
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment