Sunday, June 10, 2012

మొనగాడు - 1976


( విడుదల తేది: 30.09.1976 గురువారం )
విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: టి. కృష్ణ
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: శోభన్ బాబు, మంజుల,జయసుధ,కాంతారావు,రాజబాబు,
అల్లు రామలింగయ్య,రోజారమణి

01. ఈరోజు అన్నయ్య పుట్టినరోజు మాయింట - వాణి జయరాం,పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. డబ్బా కారు అబ్బాయిగారు అబ్బో అబ్బో ఏమి జోరు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. తెల్లారి లేచి చూసేసరికి ఒళ్ళంతా వయసొచ్చింది - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. పావురమా ముద్దు పావురమా నా పసిడి తునకా - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె
05. మొనగాడా చినవాడా మోజు పుట్టింది ఈనాడు నీపైన - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
06. వయసు ఉరకలు వేస్తుంటే సొగసు పొంగులు వస్తుంటే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment