( విడుదల తేది: 24.01.1952 - గురువారం )
| ||
---|---|---|
సర్వోదయా వారి దర్శకత్వం: వై.వి. రావు సంగీతం: బి. రజనీకాంత రావు మరియు హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి తారాగణం: జి.వరలక్ష్మి, సి.హెచ్. నారాయణ రావు, జూనియర్ శ్రీరంజని,కనకం,రేలంగి,రమణారెడ్డి,ముక్కామల | ||
01. ఆడది మళయాళదీ బహుకళలు తెలిసిన జాణదీ - మాధవపెద్ది 02. ఓ నారాజా ఇటుతగునా నాపై జాలము సేయగ నేలరా - జిక్కి 03. ఓ మలయ పవనమా నిలు నిలు నిలుమా - ఆర్. బాలసరస్వతీ దేవి, ఎం.ఎస్. రామారావు* 04. తత్తళ తళ తళ తళ మెరుయుచున్నదే ఆహా మెరుయు - మాధవపెద్ది 05. తనపంతమే తా విడువడో తననే వలచిన నను తలపడో - ఆర్. బాలసరస్వతీ దేవి* 06. ధన్యజీవివో మానవతీ ప్రేమమయీ మాన్యచరితవో - బి. రజనీకాంత రావు 07. పలింపవో నా ఆశలు నశింతునొ నిరాశలో - ఆర్. బలసరస్వతీ దేవి 08. పెళ్ళాము పెళ్ళాము పెళ్ళామంటావే పిల్ల మళ్ళి మళ్ళి - కె. శివరావు, కనకం 09. మేలుకొలిపెగా తానె మేలుకొలిపెగా నా మేనిసొగసులు - జి. వరలక్ష్మి 10. రావో ఏలరావో ఎటనున్నవో ఏమో సఖా రావో - జి. వరలక్ష్మి 11. శివోహం భవోహం హరోహం చిదానందమే గదా - మాధవపెద్ది ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అందుకొం డందుకొం డిదే అందమౌ - ఆర్. బాలసరస్వతి దేవి,సీత, అనసూయ* 02. ఓ నా సఖీ పోనా సఖి ఏకాకిగా నిన్విడిఛి నే పోనా - ఎం.ఎస్. రామారావు, జి. వరలక్ష్మి 03. ఓ శారదా దయామాయీ ఆశా ప్రదాయినీ - 04. తరలిపోతాను చాలా దయ వుంచండయ్యా - 05. నవయవ్వన మోహనాంగా తరుణీకమల వనబృంగా - 06. శ్రీ గోపాలామాంపాహి గోపీలోలా మాపై కృపజూపి కాపాడవేల - జిక్కి * రచన మరియు సంగీతం వహించిన వారు రజనీకాంత రావు |
Monday, June 11, 2012
మానవతి - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment