Monday, June 11, 2012

మానవుడు - దానవుడు - 1972


( విడుదల తేది: 23.06.1972 శుక్రవారం )

ఉష:శ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం:అశ్వద్ధామ
తారాగణం: శోభన్ బాబు,సత్యనారాయణ,శారద, కృష్ణకుమారి,జ్యోతిలక్ష్మి,ముక్కామల,రాజబాబు

01. అణువుఅణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించ - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
02. అణువుఅణువున వెలసిన దేవా కనువెలుగై మము నడిపించ - పి. సుశీల - రచన: డా. సినారె
03. అమ్మలాంటి చల్లనిది లోకమొకటి ఉందిలే ఆకలి ఆ లోకంలో - పి. సుశీల - రచన: దాశరధి
04. ఎవరు వీరు ఎవరు వీరు దేశమాత పెదవిపైన మాసిన - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. కొప్పు చూడు కొప్పందం చూడు కొప్పున వున్నా పూలను - ఎల్.ఆర్. ఈశ్వరి, పిఠాపురం - రచన: ఉష:శ్రీ
06. నిలు నిలు నిలు నిలబడు మేమడిగినదానికి - పి. సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన: జాన్సన్
07. నీ కోసం నీ షోకైన మగసిరి కోసం నీ కోసం - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: డా. సినారె
08. పచ్చని మన కాపురం పాల వెలుగై మణిదీపాల వెలుగై - పి. సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment