( విడుదల తేది: 14.08.1952 - గురువారం )
| ||
---|---|---|
యం.కె.యం వారి దర్శకత్వం: ముక్కామల సంగీతం: వి. నాగయ్య మరియు టి. సూర్యకుమారి తారాగణం: ముక్కామల,శ్రీరామమూర్తి,కృష్ణకుమారి,సూర్యకుమారి,లక్ష్మీకాంత,వెంకుమాంబ,వంగర | ||
01. జాబిల్లి ఓ జాబిల్లి జలరాశి కెరటాల జిలుగు వెన్నెల చిలికి - టి. సూర్యకుమారి 02. పిలిచే గోదావరోడ్డు నూరూరించే బందరు లడ్డు - వక్కలంక సరళ మరియు ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. నేడు నాటిన మొలక రేపు ఫలమిస్తుంది నేడు కాంచిన కలలు - 02. అనురాగం అంబరమైతే ఆనందం సాగరమైతే - 03. ఆరిపోయే దీపిక ఆస్తమించెరా అమృతచంద్రిక - 04. జయ జయ వెంకట రమణ నిరుపమ కరుణా భరణా - 05. నరుడా జడుడా .. నిజం దాచడం నీ తరమా నా తరమా - 06. నిరాశా జీవీకీవేళ జగాన దారి లేదుగా బ్రతుకే కూలిపోయే - 07. మై డాక్టర్ కొట్నీస్ తూ లీలా చట్నీస్ మనఇద్దరి బ్రతుకే - 08. హైలెస్సా హైలెస్సా ..పదవే పదవే ఓ పడవా - |
Tuesday, June 12, 2012
మరదలు పెళ్ళి - 1952
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment