( విడుదల తేది: 06.09.1973 గురువారం )
| ||
---|---|---|
కృష్ణకిషోర్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: కృష్ణ,కృష్ణంరాజు, సత్యనారాయణ,జమున,విజయలలిత,సూర్యకాంతం, రమాప్రభ,రాధాకుమారి | ||
01. గరం గరంపప్పు ఇది బరంపురం పప్పు పిడతకింద పప్పు- ఎల్.ఆర్. ఈశ్వరి, ఆనంద్ - రచన: అప్పలాచార్య 02. నిన్నదాకా నేను నేనే నువ్వు నువ్వే నేటినుంచి - పి. సుశీల, రామకృష్ణ - రచన: ఆత్రేయ 03. మెరిసే మెరుపును నిలిపేదెవరు వలచే వలపును ఆపేదెవరు - పి. సుశీల - రచన: ఆత్రేయ 04. మెరిసే మెరుపును నిలిపేదెవరు వలచే వలపును ఆపేదెవరు - రామకృష్ణ - రచన: ఆత్రేయ 05. రారండమ్మాపేరంటాళ్ళు చూడండమ్మా పెళ్లి సంబరాలు - పి. సుశీల, బి. వసంత - రచన: ఆత్రేయ ఈ క్రింది పాట అందుబాటులో లేదు 01. గోవిందా హరిగోవిందా బ్యూటీ చేజారి పోతుందా - రామకృష్ణ, పి. సుశీల బృందం - రచన: ఆత్రేయ |
Tuesday, June 12, 2012
మమత - 1973
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment