Saturday, June 23, 2012

రాజేశ్వరి - 1952


( విడుదల తేది:  07.06.1952 - శనివారం )
ఆర్. పద్మనాభన్ వారి
దర్శకత్వం: ఆర్. పద్మనాభన్
సంగీతం: ఓగిరాల రామచంద్ర రావు
తారాగణం: శ్రీరామ మూర్తి, శ్రీరంజని,మాధురీ దేవి,డా. గోవిందరాజుల సుబ్బారావు,రేలంగి, కనకం

01. ఆడదానికి తోడు మొగాడోక్క డుండాలి మగవానికి నీడ - మాధవపెద్ది
02. ఆయో షికిమాయో అబుకాయో తురుజాయితో - ఎ.పి. కోమల బృందం
03. ఆహా ఈ లతాంగి ప్రేమ కళా జీవనంబుగా చెలీ తోడి మాటలాడు - పిఠాపురం
04. ఓహో హా ఓహో పున్నమ రేయి జాబిలి మామా  - పి. లీల
05. చూడు చూడు నాలో సిగ్గు నీకై తొంగి చోసేనోయి - ఎ.పి. కోమల
06. జైపతాక నిలపరా సోదరా జై జాతీయ పతాక జై - బృందం
05. నాటి చిన్నలలో నాకై నా కంటి చూడు - ఎ.పి. కోమల
06. ప్రియతము ప్రియతము దరిచేరే సమయము సమకూరే - జిక్కి,పిఠాపురం
07. బ్రతుకు బాటలో భయమేలా ధైర్యమే ప్రధానం - పి. లీల, పిఠాపురం బృందం
08. మిఠాయి కొట్టు పెడదాం జిలేబి లడ్డు చేద్దాం ప్రేమ -
09. మొరలింప రారా నా మొరాలింప రారా దయమయుల్ (1) - పి. లీల
10. లాలలీ లాలలీ అహ అందం అద్భతమే లాల లం - జిక్కి
11. షోకైన టముకు టమా జిలానక ధిమిధిమిత బలే బలే నాటకాలు - బృందం



No comments:

Post a Comment