Saturday, June 23, 2012

రాజు వెడలె - 1976


( విడుదల తేది: 29.07.1976 గురువారం )
నవచిత్ర ఎంటర్‌ప్రైజెస్ వారి
దర్శకత్వం: తాతినేని రామారావు
సంగీతం: కె.వి. మహాదేవన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: శోభన్ బాబు,జయసుధ,మురళీ మోహన్,జయప్రద, పండరీబాయి

01. అమ్మ నీసోకు మాడ ఏం సిగ్గు ఏం సిగ్గు నిన్నా మొన్నా లేనిది - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. చిక్ చిక్ చిక్ చిక్కావు నాకు చిక్కుల్లో పడ్డావు టక్కరి బాబు - ఎస్.పి. బాలు
03. తాత తాత తాత పీత పీత పీత ముంజకాయ మూత - ఎస్.పి. బాలు,ఎం. రమేష్
04. తోడేస్తున్నావు ప్రాణం తోడేస్తున్నావు సొగసులతో - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. ఫట ఫట ఫట ఫటలాడించింది పెటపెటపెతలాడే చిన్నది - ఎస్.పి. బాలు
06. రాజు వెడలె రబసకు రాజు వెడలె రవితేజం లలరగ - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment