( విడుదల తేది: 12.06.1971 శనివారం )
| ||
---|---|---|
కామాక్షి ఏజన్సీస్ వారి దర్శకత్వం: జి.వి.ఆర్. శేషగిరి రావు సంగీతం: జి.కె. వెంకటేష్ తారాగణం: కె.ఆర్. విజయ, రామకృష్ణ,ఛాయాదేవి,నాగభూషణం,పద్మనాభం,విజయశ్రీ ,మిక్కిలినేని |
||
01. అంబరా జగదంబరా కరుణించు కనకదుర్గమ్మరా - ఎస్.పి. బాలు, రాఘవులు - రచన: కొసరాజు 02. అఖిలశక్తి స్వరూపిణీ ఆదిశక్తి మహిష సంహారిణీ (పద్యం) - ఎస్.పి. బాలు ( సాంప్రదాయం ) 03. అమ్మా అమ్మా చల్లని తల్లీ మాంకాళీ నెరనమ్మితి - పి. లీల,ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర 04. అయిగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని (శ్లోకం) - బృందం ( సాంప్రదాయం ) 05. ఎక్కడ ఉన్నవో నా మొర విన్నావో తల్లిగ నిను తలచే చెల్లిని - పి. లీల కోరస్ - రచన: దాశరధి 06. తీయని వేళ ఇది తీరని మోహమిది ఏదో వింతైన హాయి - ఎస్. జానకి - రచన: కె.జి. శర్మ 07. నీవే తప్పనితః పరం బెరుగ నున్నింపన్ (పద్యం) - పి. లీల ( భాగవతం నుండి ) 08. మంగళ గౌరీ మాహేశ్వరి మము కన్న తల్లి పరమేశ్వరి - పి. లీల, జిక్కి - రచన: డా. సినారె 09. మాణిక్యవీణా ముఫలాలయంతీం మదాలసాం (శ్లోకం) - బి. పద్మనాభం ( సాంప్రదాయం ) 10. వందనమో సదాశివా ..లోకమిది నీ లీల ప్రభో ( పద్యం ) - పి. లీల 11. సర్వబాధా వినుర్ముక్తో ధన ధాన్య సుతాన్విత: (శ్లోకం) - పి. లీల ( దేవీ భాగవతం నుండి ) |
Monday, June 11, 2012
మా ఇలవేల్పు - 1971
Labels:
NGH - మ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment