Monday, June 11, 2012

మా గోపి - 1954


( విడుదల తేది:  24.11.1954 - శుక్రవారం )
విక్రమ్ వారి
దర్శకత్వం: బి. యస్ . రంగా
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: అనిశెట్టి
తారాగణం:  జమున,జి. వరలక్ష్మి, మాస్టర్ వెంకటేశ్వర్లు,నాగయ్య,రేలంగి

01. ఊగావే ఉయ్యాలా ఉల్లాసపు వేళ ఆనందముగా హాయిగా - జిక్కి
02. ఓ ముద్దు పాప నా ముద్దు గోపి కనవోయి శాంతీ - ఆర్. బాలసరస్వతి దేవి
03. జాలి జాలి ఏడువకయ్యా తూలిపోకుమయ్యా ఆలన - మాధవపెద్ది
04. దేశ దేశముల యశము గాంచుమా దివ్యమూర్తి ఓ భారత యువతీ - పి. లీల
05. మా వదిన మా వదిన నా పేరున జాబును వ్రాసింది - కె. రాణి,జిక్కి బృందం
06. యువతీ యువకులు మనమంతా ఇంకెలా - పిఠాపురం,కె. రాణి,సత్యవతి బృందం
07. లేదయ్యో ముక్తి లేదయ్యో తన భార్య చేత తలవంపు - పిఠాపురం
08. సానుభూతియే లేదా జగతిన్ జాలి గుండెయే లేదా - నాగయ్య

                         ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. అందాల గోపీ నా చేతులారా నిను పెంచుటేనోయి నా ఆశ -
02. అమ్మ కృష్ణమ్మా ఆదరించు తల్లి కాదు దీనులైన మాపై -
03. చిరునగవుల సొగసుల చిన్నరినోయ్ చం చం చం మా కానందమోయి -




No comments:

Post a Comment