( విడుదల తేది: 12.02.1971 శుక్రవారం )
| ||
---|---|---|
పి.యస్.ఆర్ పిక్చర్స్ వారి దర్శకత్వం: గిడుతూరి సూర్యం సంగీతం: ఎ.ఎ. రాజ్ తారాగణం: ఎస్.వి. రంగారావు,రామకృష్ణ,బాలయ్య,విజయనిర్మల,రాజశ్రీ,అంజలీ దేవి... | ||
01. ఇత్తడి దిమ్మను కానురో పుత్తడి బొమ్మను నేనురో - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: శ్రీశ్రీ 02. ఎందుకు బిడియము ఎవరున్నారని - ఎస్.పి. బాలు,పి . సుశీల 03. ఓ వీణా మధురముగా కధనము శాయవే మనగాధ - మాధవపెద్ది - రచన: ఆరుద్ర 04. విజయా ధీరా రణ విక్రమా సరసకళా మధురిమలా - ఎస్.జానకి, పి. సుశీల - రచన: చిల్లర భావనారాయణ 05. విన్నారా ఈ కధనూ విక్రమార్కుడు - పి. లీల, ఎస్. జానకి - రచన: చిల్లర భావనారాయణ 06. విన్నారా ఈ కధనూ విక్రమార్కుడు ( బిట్ ) - పి. లీల, ఎస్. జానకి - రచన: చిల్లర భావనారాయణ 07. సక్కనైన సెందురుడు సుక్కలన్ని మాయజేసి - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: జి. విజయరత్నం - ఈ క్రింది శ్లోకము,పద్యము అందుబాటులో లేవు - 01. జయజయ సుదాసార డిండీర నీహిర కర్పూర (శ్లోకం) - ఎస్.పి. బాలు - రచన: చిల్లర భావనారాయణ
02. తులువా కూయకు విక్రమార్కుడవని (పద్యం) - మాధవపెద్ది - రచన: చిల్లర భావనారాయణ
|
Friday, August 10, 2012
విక్రమార్క విజయం - 1971
Labels:
NGH - వ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment