దేవర్ వారి దర్శకత్వం: వి.ఎన్. రెడ్డి సంగీతం: ఎ. కృష్ణమూర్తి మరియు పి. మునుస్వామి గీత రచన: అనిశెట్టి తారాగణం: ఉదయ్ కుమారి,బి. సరోజా దేవి,పి.ఎస్. వీరప్ప,బాలయ్య,పండరీబాయి,మైనావతి .... | ||
- పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 01. అందగాడు గడుసైనవాడు సోగాసైనవాడు కడు చిన్నవాడు - 02. అయ్యా దండం అయ్యా దండాలండి ఘన స్వాగతమిదే నండి - 03. ఆహాహా ఆశతీరా ఆడుదమా హాయిమీర ఆహాహా పాడుదమా - 04. ఇలను లేదే జాలియే యీ బాధలన్నీ విధిలీలయే - 05. కనరా రాజా వినరా అవుననరా ఇది నిజమనరా - 06. కాడిగట్టి బీడుదున్ని ఎండనకా వాననకా చెమటోడ్చి - 07. జై జై జై జై జగదీశ్వరా మాదు ప్రధానలు నాలకించు పరమేశ్వరా - 08. తోడుకొరకు యీడైన ఆడపిల్లను పట్టుకుంటే అది నను - 09. వలపువలె మనసున కురిసే యీ తోట సింగారం - |
Saturday, August 11, 2012
వీరసింహ - 1959 (డబ్బింగ్)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment