Friday, August 10, 2012

విశాలి - 1973


( విడుదల తేది: 06.10.1973 శనివారం )

దేవీ శంకర్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. సంజీవి
సంగీతం: పుహళేంది
గీత రచన: ఆత్రేయ
తారాగణం: కృష్ణంరాజు,శ్రీధర్,నాగయ్య,ధూళిపాళ,కె.వి. చలం, శారద,రమాప్రభ,విజయలలిత ....

01. ఈ రేయికని నా స్వామికని ఎన్నో పాటలు నేర్చితిని - పి. సుశీల
02. ఏడాది దాటింది ఏరువాక వచ్చింది నాడు వెళ్ళిన బావ - పి. సుశీల
03. చూడకు అలా చూడకు కళ్ళలోకి చూడకు - పి. సుశీల, రామకృష్ణ
04. నిన్నదాక చిన్నదాన్నిరా హొయ్ నీ కన్నుబడి నే కన్నెనైనానురా - పి. సుశీల
05. పెద్దలు నమ్మిన మూఢనమ్మకం నాటిందయ్యో విషబీజం - రామకృష్ణ
05. రారా జాబిలి మా బాబుకు వేసింది ఆకలి  - పి. సుశీల
                                 
                                          పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు


No comments:

Post a Comment