Friday, August 10, 2012

వయసొచ్చిన పిల్ల - 1975


( విడుదల తేది : 10.10.1975 శుక్రవారం )

సంస్థ: కృషీవల పిక్చర్స్ వారి
దర్శకత్వం: లక్ష్మీ దీపక్
సంగీతం: టి. చలపతి రావు
తారాగణం: గిరిబాబు,జి. వరలక్ష్మి,లక్ష్మి,పద్మనాభం

                  - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఇది మంచి సమయం ఇటువంటి సమయం రానే రాదురా - ఎస్. జానకి - రచన: కొసరాజు
02. చేతికి గాజులందము చెంపకు సిగ్గులందము వయసొచ్చిన - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: దాశరథి
03. జీవితమే ఒక కవిత గా ఆ కవితకే అందని మమతగా- ఎం. రమేష్, పి. సుశీల - రచన: డా. సినారె
04. నీవే నీవే నీవే కావాలిరా నేను నిన్నే కోరానురా  ముస్తాబై - ఎస్. జానకి ,శరావతి - రచన: దాశరథి


No comments:

Post a Comment