కృష్ణా క్రియేషన్స్ వారి దర్శకత్వం: కె.ఎస్.ఆర్. దాస్ సంగీతం: చక్రవర్తి తారాగణం: నరసింహరాజు,కవిత,జయమాలిని,ప్రభాకర రెడ్డి,అంజలీ దేవి.... | ||
---|---|---|
01. అవనీస్తలంబున అంతులేనిది ఏది ( సంవాద పద్యాలు ) - రామకృష్ణ, జి. ఆనంద్ - రచన: వీటూరి 02. ఓహో ప్రణయ సుందరి శృంగార రాగ రస - రామకృష్ణ, పి. సుశీల బృందం - రచన: వీటూరి 03. కమలాకుచ చూచుక కుంకుమతో (బిట్) - పి. సుశీల - వెంకటేశ్వర సుప్రభాతం 04. నాట్యమే నవమోహనం అది నటరాజ చరణాల - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 05. నిరతము నీపదాభ్యుములు నిర్మల భక్తితో కొలిచి (పద్యం) - రమణ - రచన: వీటూరి 06. నీవుంటే రుజువు చేసుకో నీ మహిమ నిరూపించుకో - పి. సుశీల 07. మల్లెపువ్వు గుచ్చుకుందా వెన్నెలలో వెచ్చగుందా - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 08. శ్రీమన్ ప్రసాచల నీదే కృతసర్పలోక (పద్యం) - పి. సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఓహో మధుమతి - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి 02. నా వీణా గానంలో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె |
Friday, August 10, 2012
వె౦కటేశ్వరవ్రత మహాత్మ్యం - 1980
Labels:
NGH - వ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment