Friday, August 10, 2012

వంశవృక్షం - 1980



( విడుదల తేది: 20.11. 1980 గురువారం )
వంశీ కృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: బాపు
సంగీతం: కె.వి. మహాదేవన్
తారాగణం: కె.వి. సోమయాజులు,అనీల్ కుమార్,జ్యోతి,కాంతారావు,ముక్కామల....

01. అసహాయ శూరుడెవడు అజ్ఞాత వీరుడెవడు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె
02. ఉరికింది ఉరికింది సెలయేరు ఉరిమింది ఉరిమింది - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. ఏది వంశం ఏది గోత్రం ఏది పరమార్ధం - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
04. ధర్మ మార్గమే వంశ వృక్షం దాని - ఎస్.పి. బాలు బృందం- రచన: డా. సినారె
05. నిండింది నూరేళ్ళ బ్రతుకు మిగిలింది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం - రచన: డా. సినారె
06. రాజాధిరాజయ - బృందం - వేదం పఠనం
07. వంశీ కృష్ణా యదువంశీ ( పతాక సన్నివేశం బిట్ )- ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
08. వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా గోపవనిత - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ బృందం - రచన: డా. సినారె
09. శ్రీవత్సాంకం మహోరాస్కం వనమాలా ( శ్లోకం ) - ఎస్.పి. బాలు బృందం - సంప్రదాయం


No comments:

Post a Comment