Thursday, September 6, 2012

సౌదామిని - 1951


( విడుదల తేది: 11.04.1951 బుధవారం )

శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం కంపెని వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఎస్.వి. వెంకట్రామన్
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని,ఎస్. వరలక్ష్మి,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,కన్నాంబ,
రేలంగి,కనకం,పి. సూరిబాబు....

01. ఎంతవారికైనా విధిని దాట తరమా అంత సీతకైనా - ఎస్.వి. వెంకట్రామన్ - రచన: ఆరుద్ర
02. ఏలుకోనరా మా చెలిని నిన్నే కోరి చేరే - ఎం.ఎల్. వసంతకుమారి
03. నాకై వెలసితివా ధవళా౦గా నన్నాదరించు కరుణాంతరంగా - మాధవపెద్ది
04. కుందరదనా వినవే రామకధ రాకేందువదనా వినవే -జిక్కి

                                     - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఆనందమిదే సౌందర్యమీదే ఏకాంతంలో ఎలప్రాయపు -
02. ఓ ఓ ఓ ఓ యాలఓలయ్యా వేషమేసి చూపెడతా - ( రచన: ఆరుద్ర )
03. ఓహో హో లే జవరాలా రావేల నా ప్రియురాలా -
04. కోకో అని కవ్వించే కోయిలమ్మ పాట పల్కేను నీదు మాటే  -  ఎస్. వరలక్ష్మి బృందం
05. చెప్పు చెప్పు తగ్గు తగ్గు  టుర్ టుర్ తెలుపవే -
06. దైవమే పగాయేనే కాలమే ఎదురాయేనే  ఏరీతిగ ఎంతువో - ఎస్. వరలక్ష్మి మరియు
07. నిను చేరే దారిలేదా నిరాశతో బ్రతుకే అంతమౌనా - ఎస్. వరలక్ష్మి - రచన: ఆరుద్ర
08. పతియే నాదు బానిసాయే నాదే రాజ్యము ఇక నాదే రాజ్యము -
09. రామ రామ రామ రామ శ్రీరామ (బుర్రపాట) - బృందం ( రచన: ఆరుద్ర )
10. వలచి చేరితిరా సుకుమార మారామేలరా -
11. వలపే తెలవారెనా అపరంజి కల మారేనా - ఎస్. వరలక్ష్మి
12. వాసియు వంగడముకలవాని వరించు (పద్యం) -
13. శ్రీశైల సదనా మమ్మికనైనా దయ జూడవా దేవా మహా దేవా -


No comments:

Post a Comment