( విడుదల తేది: 05.10.1951 శుక్రవారం )
| ||
---|---|---|
మోడరన్ ధియేటర్స్ వారి దర్శకత్వం: టి.ఆర్. సుందరం సంగీతం: సుసర్ల దక్షిణాముర్తి తారాగణం: ఎం.జి. రామచంద్రన్,అంజలీ దేవి, నంబియార్, నాగయ్య,ఎం.సరోజ...... | ||
01. అందాల నారాజు నన్నేలే రతిరాజు ముద్దు మురిపాలు - పి. లీల 02. ఆశలన్నీ కూలిపోయే ప్రేమలతలు రాలిపోయాయే - పి. లీల 03. జాగర్తయ్యోయి జాగర్తయ్యోయి నీ వీపు సాపు సరిచేయ - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి 04. నాణ్యమైన అత్తర్ బాబూ నాణ్యమైన సరకు బాబూ నమ్మ- పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి 05. పోరుతీరిపోయె జన్మభూమిలో పొందుగాను చేరుదాము - లోకనాథన్, టి. ఎం. సౌందర్ రాజన్ బృందం 06. భువిలోన పదవులన్నీ కోరిన తృటిలో మార్చేదనే నా సాటి ఎవ్వరే - పి. లీల 07. మనము పదియేళ్ళు పడిన కష్టం తీరేలే - టి. ఎం. సౌందర్ రాజన్ 08. వెతికే పూవుతీవేలే ఎదురాయేనోయి ఇదియేమో నా నోము - పి. లీల 09. సరుకుచూసి బాగుంటేనే డబ్బులియ్యండి - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి 10. సుందరుడా నా చేతుల పుణ్యమదేమో నిను ఈనాడే - పి. లీల, సుసర్ల దక్షిణామూర్తి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఓరయ్యా రారా ఓ రయ్యా రారా సరదాగ ఆడుకుందాం - గాయిని? |
Thursday, September 6, 2012
సర్వాధికారి - 1951
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment