Friday, July 23, 2021

సర్కార్ ఎక్స్ ప్రెస్ - 1968


( విడుదల తేది: 12.04.1968 శుక్రవారం )
శ్రీ గౌరీ ఆర్ట్స్ వారి
దర్శకత్వం: ఎం. కృష్ణన్
సంగీతం: సత్యం
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,రాజబాబు,జ్యోతిలక్ష్మి,బాలయ్య....

01. ఓర చూపు కులుకులకు మురిసి దోరపెదవి తళుకులమై - ఎల్.ఆర్. ఈశ్వరి
02. కుచ్చుల కోళ్ళు చూడు చూడు పిచ్చుక గూళ్ళు చూడు చూడు - ఎస్.పి. బాలు, ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
03. చెలి కనులే కలువలని వెన్నెలకే అది నెలవులని కవులన్నది - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
04. పిలిచింది వయ్యారి కోరి కోరి పిలిచింది అందాల పూల - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం

                                     - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 

01. అందాల బాలనురా మందార మాలనురా - ఎస్.జానకి, సుమిత్ర - రచన: శ్రీశ్రీ



No comments:

Post a Comment