Friday, July 23, 2021

సుఖదుఖా:లు - 1968


( విడుదల తేది: 04.01.1968 గురువారం )
శ్రీ విజయభట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఐ. ఎన్. మూర్తి
సంగీతం: ఎస్. పి. కోదండపాణి
తారాగణం: ఎస్.వి. రంగారావు, చంద్రమోహన్,వాణిశ్రీ,జయలలిత, రామకృష్ణ,హరనాధ్

01. అందాలు చిందే ఆ కళ్ళలలోనే బంగారు కలలే  - ఎస్.పి. బాలు, పి.సుశీల - డా. సినారె
02. ఇది మల్లెల వేళయని ఇది వెన్నెల మాసమని తొందరపడి - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు నీతికి - పి.సుశీల,ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
04. ఓ పదారు నావయసు పండింది నా సొగసు పడుచుగుండె - పి.సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర
05. మేడంటే మేడకాదు గూడంటే గూడు కాదు పదిలంగా - ఎస్. పి. బాలు - రచన: దేవులపల్లి
06. వందే మాతరం సుజలాం సుఫలాం - ఘంటసాల బృందం - రచన: బంకించంద్ర ఛటోపాధ్యాయ



No comments:

Post a Comment