Wednesday, March 20, 2013

గొప్పింటి అమ్మాయి - 1959


( విడుదల తేది:  03.07.1959 - శుక్రవారం )

నేషనల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీగణేశన్,పద్మిని,రాజసులోచన,యస్.యస్. కృష్ణన్,టి.ఎ. మధురం


 - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఓ చిన్నదానా అందాలదానా మదిలోన ఆశలే
02. చూడ చక్కని వాడే నన్నే ప్రేమించి నాడే
03. తేరువై వేకువ వెలసెనయ నా నాధుడు (పద్యం)
04. నవ్వు ఇల నవ్వించి మెప్పిస్తే మన బువ్వా తెలుపో నలుపో
05. నా మనసు నీపై మరలెను చెలీ ఎదలోని ఆశా
06. నీలా నీలా హఠమేలా కనులు లేని కబోదికి
07. ప్రాయమురా పడుచు ప్రాయమురా  మిడిసి పాడెడు
08. రారా నాసామి మరుల్ తీరా నయమారా కమ్మని వలపు
09. వయసంతా వృధా ఆయేనే తోలి వయసంతా


No comments:

Post a Comment