Tuesday, March 19, 2013

గంధర్వ కన్య - 1957




మహాత్మా పిక్చర్స్ వారి
దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు
సంగీతం: పి. శామణ్ణ
తారాగణం: వివరాలు అందుబాటులో లేవు


       -ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు,గాయకుల  అందుబాటులో లేవు-

01. అరెరె అరెరె అరటిపళ్ళు అవి చూడచాలవు కళ్ళు
02. ఆనందలీలా నదిలో విహారమూ సాగించు కోరికలు నేడే తీరెను
03. ఇదో నీలాకాశమే వెల్గెనే భాస్కరా దేవా కొలనులో తామర
04. ఇదో బాణమేగెనే అదే పండు రాలనే ఏల గర్వం చాలు
05. ఎంతగా తపించినా కాంతి శాంతి నిండునా అంతరంగమందు
06. ఓ చిలుకా నే పిలువ నీవేల రావేలనే మావిపండు
07. కదలరా దోనెలో మణి తీరమే చేర కడు సంతసమార నేడే
08. కల్లనే కల్లనే కల్లనే నీ మాటలింక వినను
09. గతియేది లేదు నాకు హే దేవి లోకమాతా మతిలేదు బ్రోవలేవా
10. ప్రేమ గానకేళి జల్లిన మోళి నన్ను నిన్ను కలిపెనే
11. రతిరాజా రా మోహనా మితిమీరి అనురాగమే విరహి మన మలసే
12. రా రా రా గానవాహినీ రా రా రా ప్రాణ సమ్మోహినీ
13. విడినపూన నిన్ను జూచి మరులుకొన్నతేటియే
14. సంసార నౌకయే నడిచే విధాన సంసార నౌకయే


No comments:

Post a Comment