( విడుదల తేది: 11.09.1980 గురువారం )
| ||
---|---|---|
మణి ఆర్ట్ ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: కమలాకర కామేశ్వర రావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: జగ్గయ్య,గుమ్మడి,ప్రభాకర్ రెడ్డి,నరసింహరాజు, వెన్నెరాడై నిర్మల,కవిత,అంజలీ దేవి... |
||
01. అమ్మలగన్న అమ్మ - ఎస్.పి. శైలజ, వసంత,రామకృష్ణ,వాణి జయరాం - రచన: వీటూరి 02. కుసుమ భూపతి చేసె యజ్ఞము - బి. వసంత, విజయలక్ష్మి శర్మ - రచన: డా. సినారె 03. చితిలోనన్ కుసుమాయు పుత్రికన్ ( పద్యం ) - ఎస్. జానకి - రచన: ఆలపాటి 04. జయంతీ మంగళా కాళీ ( శ్లోకం ) - రామకృష్ణ - రచన: ? 05. నిన్నటి కధ వేరు మరి నేటి కధ వేరు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె 06. నీ పాపను నాన్నా నీ కనుపాపను నాన్నానీ చల్లని - పి. సుశీల - రచన: భారవి 07. నీకేది కావాలిరా నెరజాణరాయా సరసాలకేగా - వాణి జయరాం - రచన: ఆరుద్ర 08. పరాశక్తి మహాశక్తి పాహిమాం పాహిమాం - ఎస్. జానకి, రామకృష్ణ బృందం - రచన: భారవి 09. మనసు తీరక గాక నీకీ సొగసు చేతలు ఎందుకే - పి. సుశీల బృందం - రచన: దేవులపల్లి 10. వల్ల అని అల్లుకునే పిల్ల నను చూడవెందువల్ల - పి. సుశీల - రచన: ఆరుద్ర 11. వీణా నా వీణా ఎరుగుదువా నీవైనా నన్నేరుగుదువా - పి. సుశీల - రచన: దేవులపల్లి 12. శ్రీమన్ మహా కన్యకాపరమేశ్వరి ( దండకం ) - మాధవపెద్ది 13. సర్వమంగళ కారిణి సవ్యమూర్తి దీన బాంధవి ( పద్యం ) - ఎస్. జానకి - రచన: ఆలపాటి |
Sunday, June 16, 2013
శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి మహత్యం - 1980
Labels:
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment