Monday, June 17, 2013

కాళి - 1980


( విడుదల తేది: 19.08.1980 శుక్రవారం )
సుజాతా ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: ఐ.వి. శశి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వీటూరి సుందర రామూర్తి
తారాగణం: రజనీకాంత్,చిరంజీవి,సత్యనారాయణ,గిరిబాబు,సీమ,శుభ,వెన్నెరాడై నిర్మల,పుష్పలత
             
01. అనగనగా పిలగాడు అన్నిటిలో మొనగాడు అమ్మాయి - పి. సుశీల
02. గుడిలోని దీపాలు ఆనంద రూపాలు పిల్లలు దైవానికే - ఎస్.పి. బాలు బృందం
03. న్యాయమైన దారిలోన సాగిపోదాం పదరా నాన్నా - ఎస్.పి. బాలు
04. భద్రకాళీ భoడనశీలి భీకర భయద కరాళీ - ఎస్.పి. బాలు, పి. సుశీల, ఎస్. జానకి బృందం


No comments:

Post a Comment