Friday, June 14, 2013

గురు - 1980



( విడుదల తేది: 19.07.1980 శనివారం  )
సుజాతా ఫిలిమ్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి
దర్శకత్వం: ఐ.వి. శశి
సంగీతం: ఇళయరాజా
తారాగణం: కమల్ హసన్,శ్రీదేవి,సత్యనారాయణ,జయమాలిని,మోహన్ బాబు, ప్రభాకర్ రెడ్డి

01. ఆడండి పాడండి అల్లరి పసిపువ్వులు మనసులు తెల్లనివి - ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆత్రేయ
02. కన్నుల కైపు వెన్నెల చూపు ఉన్నది నీ కోసం - ఎస్. జానకి - రచన: ఆత్రేయ
03. నా వందనము సరసుల రసికుల సదసుకు - ఎస్. జానకి బృందం - రచన: ఆత్రేయ
04. నిమ్మచెట్టు నీడున్నది నిన్ను నన్ను రమ్మన్నది - ఎస్. జానకి - రచన: జాలాది
05. నేలైన నింగైన నీ వెంటే నేనుంటా  నిన్ను నేను విడిచి - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
06. పేరు చెప్పనా నీ రూపు చెప్పనా  నీ పేరే అనురాగం - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ


No comments:

Post a Comment