Friday, June 14, 2013

ఈ కాలపు పిల్లలు - 1976


( విడుదల తేది: 17.04.1976 శనివారం )
అనంతలక్ష్మీ కంబైన్స్ వారి
దర్శకత్వం: లక్ష్మీదీపక్
సంగీతం: సత్యం
తారాగణం: రామకృష్ణ,ప్రభ,కాంతారావు,ప్రభాకర్ రెడ్డి,జి. వరలక్ష్మి,సారధి,జ్యొతిలక్ష్మి,జయమాలిని

01. కసుబస్సు మన్న చిన్నది కసకస మంటూ ఉన్నది - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: గోపి
02. పాట పాడనా పాఠమే చెప్పనా ఈ పాట ప్రతీ యేట - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. యేమన్నాడే అతడు అవునన్నాడా యేo చేశాడే - పి. సుశీల, రమోల - రచన: దాశరధి
04. లారీ లారీ హ హ లేలెండ్ లారీ రాను పోను ఓయ్ ఇదే - పి. సుశీల, పి. లక్ష్మీదీపక్ - రచన: కొసరాజు
                                       - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 
01. సేయ్యలోయ్ హంగామా సేయ్యాలోయ్ ఆడాలోయ్ - ఎస్. జానకి బృందం - రచన: ఆరుద్ర


No comments:

Post a Comment