Friday, November 1, 2013

సప్తపది - 1981


( విడుదల తేది: 26.06.1981 శుక్రవారం )
జ్యోతి ఆర్ట్ క్రియేషన్ వారి
దర్శకత్వం: కె. విశ్వనాధ్
సంగీతం: కె. మహాదేవన్
తారాగణం: కె.వి. సోమయాజులు,సవిత,గిరీష్,అల్లు రామలింగయ్య,రమణమూర్తి,సాక్షి రంగారావు

01. అఖిలేండశ్వరి చాముండేశ్వరి పాలయమాం గౌరి - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
02. అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే - ఎస్.పి. బాలు - ఆదిశంకరాచార్య కృతం
03. ఏకులము నీదంటే గోకులము నవ్వింది మాధవుడు - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. ఓం జాతవేదసేసునవామసోమ మరాతి (వేదం) - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం - ఆదిశంకరాచార్య కృతం
05. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
06. నెమలికి నేర్పిన నడకలివి మురళికి అందని పలుకులివి - ఎస్. జానకి - రచన: వేటూరి
07. భామనే సత్యభామనే వయ్యారి ముద్దుల సత్యభామనే - ఎస్. జానకి - రచన: ఎం. పండిత
08. మరుగేలరా ఓ రాఘవా మరుగేల చరాచరరూప - ఎస్. జానకి - రచన: త్యాగరాజ కృతం
09. వ్రేపల్లియ యెద ఝల్లన పొంగిన రవళి నవరస మురళీ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి


No comments:

Post a Comment