Monday, October 14, 2013

సౌభాగ్యవతి - 1975



( విడుదల తేది : 01.05.1975 గురువారం )
భవానీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి
సంగీతం: సత్యం
గీత రచన: ఎ. వేణుగోపాల్
తారాగణం: కృష్ణ,గుమ్మడి, గిరిబాబు,శారద,భారతి, రమాప్రభ,అల్లు రామలింగయ్య

01. గోలుకొండ దిబ్బ భలే గుండ్రమైన దబ్బాగుట్టు తెలుసుకో - ఎల్.ఆర్. ఈశ్వరి
02. వలపుల పూల వానలలో వయసే విరిసేలే - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: దాశరధి                   
              ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. ఎందుకింత కంగారు ఓ సింగరయ్యా ఇన్నాళ్ళుగా - ఎస్. జానకి, పిఠాపురం
02. కలదని లోపము కలవరపడకు చీకటిలోనే దీపం బ్రతుకు - ఎస్.పి. బాలు
03. కసీ ఉసీ, ఉసీ కసీ ఉన్నదాన్నిరా మనసైన మగాడికి - ఎస్. జానకి
04. మదిలో తలచుకున్న శ్రీవారే దొరికినారు మరచిపోని - వాణి జయరాం


No comments:

Post a Comment