Monday, February 17, 2014

గంధర్వకన్య - 1979



విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకుడు:  విఠల ఆచార్య
సంగీతం: విజయ కృష్ణమూర్తి
తారాగణం: నరసింహరాజు, ప్రభ,జయమాలిని,మంజుభార్గవి, రాజనాల, 
సారధి, త్యాగరాజు, ముక్కామల, మిక్కిలినేని....

01. అందాల వింతలోకం అపురూపమైన లోకం - వాణి జయరాం కోరస్
02. అరె రె రె రె రె పట్టుకు పోతా నిన్నే నిన్నే నిన్నే పట్టుకుపోతా - ఎల్.ఆర్. ఈశ్వరి
03. ఇది ఎంత వింత రేయి ఉదయించే పదునుహాయి పగబూనే - వాణి జయరాం
04. చెప్పవే నీవైన చిన్నారి చిలకా చెప్పవే నా కనుల చీకటెందాక - పి. సుశీల
05. నారాజా వలపు చిలుకు వలరాజా నా రేరాజా పిలుపు - వాణి జయరాం
06. రమ్యం రాగం నవ్యం నాట్యం రమ్యరాగ నవ్యనాట్య - ఎస్.పి. బాలు, పి. సుశీల
07. రారా వన్నెల వలచి పిలిచితిని రోజు నీకై విరుల నడిగితిని - ఎస్. జానకి


1 comment:

  1. డియర్ సర్,
    రారా వెన్నెల వలచి పిలిచితిని గాయని ఎస్.జానకిగారు. దయచేసి సరిచేయగలరు.

    ReplyDelete