Thursday, November 28, 2013

కల్యాణి - 1952 (డబ్బింగ్ )



మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: ఆచార్యా & ఎం. మస్తాన్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి & జి. రామనాథఅయ్యర్
గీత రచన: తోలేటి
తారాగణం: నంబియార్,బాలసుబ్రహ్మణ్యం,చక్రవర్తి,శ్రీనివాస్,బి.ఎస్. సరోజ, ఎం. సరోజ

              ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు,వివరాలు అందుబాటులో లేవు

01. అదే చూడవే కొత్తేడ్ల బండితోనే అతడే నా సఖుడే -
02. ఏపనులైనా నీకంటేను మజాగా నే చేస్తా -
03. ఒకటి రెండు మూడు ఒన్ను రెన్నుమూణు -
04. జగతిలోనా యీపేదరొదలూ జాలివినేవారన్నా దొరకరే -
05. టక్కు టక్కు టక్కు ఆగలేని టక్కు -
06. ధనమే కదా ధనమే కదా ధనమే కదా నరులా -
07. నా జీవిత సౌధము నవశోభలతో నిలిపే పాపవే -
08. నా పాపమేమో యీపాట్లు తీరే మార్గాలే లేవే -
09. ప్రేమా అయ్యో ప్రేమా అయ్యయ్యో ప్రేమా -
10. బ్రతుకేలా భువిలోనా వేత తీరే దారే లేదా
11. మన హృదయవీణ మ్రోగే ఓహో ప్రియతమా -
12. సక్సస్ సక్సస్ సక్సస్ బల్ అద్బుతమైన ట్రీట్ మెంట్ -


No comments:

Post a Comment