Tuesday, May 6, 2014

అత్త మెచ్చిన అల్లుడు - 1989


( విడుదల తేది: 19.01.1989 గురువారం )
శ్రీ లలిత కళాంజలి ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కొడి రామకృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ,జయప్రద,పి. భానుమతి,సత్యనారాయణ,విజయనిర్మల

01. అత్త మెచ్చిన అల్లుడు ఊరంతా మెచ్చిన పిల్లడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
02. ఘల్లు ఘల్లున కాలి గజ్జలు మ్రోగంగ కాళీయఫణి - ఎస్.పి. బాలు, రమోల మాటలతో - రచన: డా. సినారె
03. తూర్పున పొడిచాడు సూరీడు తెల్లారిందని తట్టి లేపిండు - వందేమాతరం శ్రీనివాస్ - రచన: డా. సినారె
04. దైవమా నువ్వు పదిలమా నీ కోవెలలో అంతా కుశలమా - ఎస్.పి. బాలు  - రచన: డా. సినారె
05. పాటంటే కాదురా పిచ్చికేకలు ఆటంటే కాదురా కుప్పిగంతులు - పి. భానుమతి - రచన: డా. సినారె
06. రైతు బాంధవుడు ( బుర్ర కధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: జొన్నవిత్తుల


No comments:

Post a Comment