( విడుదల తేది: 31.05.1940 శుక్రవారం )
| ||
---|---|---|
జయా ఫిలింస్ వారి దర్శకత్వం: హెచ్.వి. బాబు సంగీతం: మోతీబాబు తారాగణం: అద్దంకి,కన్నాంబ,కృష్ణవేణి,కొత్తూరి సత్యనారాయణ,యం.పి. రాఘవన్, నెల్లూరు నాగరాజారావు |
||
- ఈ క్రింది పాటలు,పద్యాలు,శ్లోకాలు వివరాలు మాత్రమే - 01. అత్తోరింటా కొత్తది గుంట మెత్తబడితే వత్తదిఅంటా - 02. అద్య ధారా నిరాధారా నిరాలంబా సరస్వతి ( శ్లోకం ) - అద్దంకి 03. అనురూప కులశీల ఘనుని నెమ్మది గోరె ( పద్యం ) - కన్నాంబ 04. అమ్మ గంగమ్మ మా అమ్మ గంగమ్మామమ్ము రక్షించు - అద్దంకి 05. అశ్వినీ భవతు తేతుమoదురా ( పద్యం ) - కొత్తూరు సత్యనారాయణ 06. ఈ వని కెనగలదా ఈ యిలపై కనగా - కృష్ణవేణి 07. గురు శాపమ్మున జేసి ఈ కరణి నీకున్ బ్రహ్మరక్షస్సు ( పద్యం ) - అద్దంకి 08. గొఱ్రె కాసే గొల్లలంటే గోప్పెటంటారు - 09. చతురం తురగం పరివర్తయతః ( శ్లోకం ) - అద్దంకి 10. జయ హారతి మాతా లలితా శ్యామలగాత్రా - కన్నాంబ బృందం 11. ధన్య ధన్య నైతి కనుల పండువాయే అన్యమేల - కన్నాంబ 12. నీ దయచేత కోరిన మనీషి వరింతునటంచు ( పద్యం ) - కన్నాంబ 13. నీర క్షీరే గృహత్వా నిఖిలఖగతతీర్యాతి ( శ్లోకం ) - అద్దంకి 14. ప్రియాలాపమనే ప్రేమనినదమే ప్రియమౌ వీనుల - కృష్ణవేణి 15. బాల్యమున నుండి నీవు నా ప్రణయలతను ( పద్యం ) - కొత్తూరు సత్యనారాయణ 16. మహారాజ శ్రీమన్ జగతి యశసా తే ధవళితే ( శ్లోకం ) - అద్దంకి 17. మాణిక్యవీణా ముపలాలయంతీం (కాళీస్తవము ) - అద్దంకి 18. రకోరో రావణేభాతి కుంభకర్ణే విభాతిభా ( శ్లోకం ) - కొత్తూరు సత్యనారాయణ 19. రాసోరి సిన్నాది నా రాణై పోతేనా రాజు రాణై యిద్దరమూ - అద్దంకి 20. విద్వద్రాజ శిఖామణే తులయితుం ధాతా త్వదీయం యశః ( శ్లోకం ) - అద్దంకి 21. వేరారె రారె నెచ్చెలులార రారె ఉయాల ఊగేదము - కన్నాంబ బృందం 22. శివశిరసి శిరాంసి యాణి రేజుః ( శ్లోకం ) - అద్దంకి 23. సిలకా గోరంకల్లా సుక్కల్లో సెంద్రుల్లా సిక్కడకుండా - అద్దంకి 24, స్వర్గాద్గోపాల కుత్ర వ్రజసి సురమునే భూతలే కామధేనో ( శ్లోకం ) - అద్దంకి
25. హే భవానీ పావనీ సేవా ప్రపూజాకీ ఫలంబు - కన్నాంబ
|
Sunday, May 4, 2014
భోజ కాళిదాస - 1940
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment