Friday, February 13, 2015

అజేయుడు - 1979 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 10.03.1979 శనివారం )
తిరుపతి ఇంటర్ నేషనల్ వారి
దర్శకత్వం:  ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ

తారాగణం: రజినీకాంత్,శ్రీదేవి

01. చక్కని ప్రకృతి అందాలు కనువిందు చేసేనే మురిపించే - ఎస్.పి. బాలు కోరస్
02. డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్ ఐ లవ్ యు కన్ను కన్ను కలిసింది - పి. సుశీల
03. తొలకరి అందాలే తొందర చేసెనే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. నీ పెదవుల లోన తేనెల వాన నాలో పొంగే కన్నె - ఎస్. జానకి, ఎస్.పి. బాలు
05. శ్రీరాముని శ్రీదేవిదే హనుమాను వచ్చే నేడు వీడే నీకు తోడు - ఎస్.పి. బాలు



No comments:

Post a Comment